
గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం పాళ్యాం గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు వై.వెంకటరామిరెడ్డి మరియు గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వై.నైరుతి రెడ్డి అనంతరం ఎమ్మెల్యే YVR మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం నిర్వహించని సాహసంతో ముందడుగు వేస్తూ ప్రజలకు మరింత మంచి జరగాలన్న ఉద్దేశంతో యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఇకనుండి ప్రతి ఒక్క రోగానికి ఏంది వద్దకే మందులు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో MRO,MPDO ,EORD, డాక్టర్లు, ఎంపీపీ మురళీమోహన్ రెడ్డి, జడ్పీటీసీ శోభ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సునీల యాదవ్ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్నకేశవరెడ్డి ,YSRCP మండల మరియు పట్టణ కన్వీనర్లు నారాయణ రెడ్డి, జోజోడు కుమార్, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు దిలీప్ రెడ్డి, పామిడి మండలం సర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ కుమార్ రెడ్డి అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు