జమ్మిగడ్డలో పరమేశ్వర్ రెడ్డికి హారతి పట్టిన మహిళలు.. నామినేషన్ ఖర్చుకు 10వేలు ఇచ్చిన జమ్మిగడ్డ వాసులు
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుముల పరమేశ్వర్ రెడ్డికి కాప్రా సర్కిల్లో ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది.
ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డలో బుధవారం పరమేశ్వర్ రెడ్డి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా జమ్మిగడ్డ వాసులు పాకాల రాజు గారు ,ఆనంద్ ,షేకర్ గారు ,శ్రీనివాస్ ,స్వామి ,నర్సింహా ,కిరణ్ ,సుందీప్ గౌడ్ ,తదితరులు పరమేశ్వర్ రెడ్డికి నామినేషన్ ఖర్చులకు 10 వేల రూపాయలు అందచేసి అభిమానాన్ని చాటుకున్నారు