Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

బాబుతో మేము, ప్రజావేదిక: గూడూరి ఎరిక్షన్ బాబు

దోర్నాల మండలం పెద్ద బొమ్మలపురం, పడమట పల్లిలో బాబుతో మేము, ప్రజావేదిక మరియు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు డోర్ టు డోర్ వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు వివరించిన టిడిపి ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు 

దోర్నాల మండలం పెద్ద బొమ్మాలపురం, పడమట పల్లి, SC పాలెంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో మేము సైతం అంటూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!