
రామంతాపూర్ డివిజన్, నేతాజీ నగర్ లో ఉప్పల్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గడపగడపకు ప్రచారం మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు అద్వర్యంలో. ఈరోజు నేతాజీ నగర్ లో అమ్మవారి టెంపుల్ దర్శించుకొని ప్రచారం ప్రారంబించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని,మేనిఫెస్టో ని ఓటర్లకు స్పష్టంగా వివరిస్తూ, ఉప్పల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ మూడవ సారి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని, అందుకు బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజక ఎమ్మేల్యే అభ్యర్ధిగా కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపియ్యాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో డివిజన్ నాయకులు,మధుసూదన్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,షేక్ చాంద్ పాషా,బోసాని పవన్,సుధాకర్ ఆవుల,సుంకరి అనంద్,బాబు బోసుల,మహేందర్ యాదవ్,శ్రీశైలం యాదవ్,మల్లేశ్ యాదవ్,ఆకాష్ బిఅర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..