ఉప్పల్ మున్సిపల్ స్టేడియం లో మార్నింగ్ వాకరస్ అసోసియేషన్ వారితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కి మద్దత్తు కోరుతూ ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి,ఉప్పల్ కార్పొరేటర్ రజిత రెడ్డి ప్రచారం నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ కంది ఆగి రెడ్డి ,MD తొఫిక్,చెన్ రెడ్డి రఘపతి రెడ్డి ,తవిడబోయిన గిరిబాబు ,సర్వీ మురళీ గౌడ్,బజార్ జగనాథ్ గౌడ్,తెల్కల మోహన్ రెడ్డి,లింగంపల్లి రామకృష్ణ, దివిజన్ అధ్యక్షులు రాజేష్ ముదిరాజ్,బకారం లక్ష్మణ్,MD రఫిక్, విజయకుమార్, శ్రీకాంత్ గౌడ్,వాకిటి ఆగం రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కంది శ్రవణ్ రెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు ఆకారపు అరుణ్ పాటీల్,తుమ్మల దేవి రెడ్డి,సల్ల ప్రభాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు అమరేశ్వరి ,దివిజన్ అధ్యక్షులు సుశీల , గీత, అనిత , నానిగారు, సుశీల తదితరులు పాల్గొన్నారు.