ఏపీ ఆక్వారంగా అభివృద్ధి రొయ్యల ఉత్పత్తి తదితర అంశాల్లో సంబంధించిన ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ కు అవార్డు దక్కింది ఈనెల 21,22వ తేదీన పీటుసీ కమ్యూనికేషనల్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందజేశారు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ అప్సడా వైస్ చైర్మన్ వడ్డే రఘురాం అవార్డును అందుకున్నారు, ఈ విషయం తెలుసుకున్న ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చైర్మన్ వీరన్న మాట్లాడుతూ రానున్న కాలంలో ఆక్వా రంగానికి మరింత పేరు తీసుకురావాలని మరింత ఉన్న స్థాయికి వెళ్లాలని వీరన్న ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సంచార జాతుల సంఘం నాయకులు పెండ్ర ముసాలయ్య, వంశి , స్వామి తదితరులు పాల్గొన్నారు