చర్లపల్లి డివిజన్ శుభోదయ నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ శ్రీ నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీ ప్రెజిడెంట్ బుచ్చన్నగరి శ్రీకాంత్ రెడ్డి, కంచగట్ల మల్లేష్,పాల్గుల శ్రీను,తోటకూర సురేష్ రెడ్డి,నరసింహారెడ్డి,చంచురెడ్డి,రామకృష్ణ,భాను, మరుయు నాయకులు. బాల్ రెడ్డి,శ్రీకాంత్ యాదవ్,బాల్ నరసింహ,గోపాల్ యాదవ్, లింగంనాయక్ కరీమ్ ,నరసింహ,వెంకట్ రెడ్డి ,నవనీత,నిర్మల,సంధ్య,గిరిజ , మహేష్ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.