
ఉప్పల్ డివిజన్ ఓల్డ్ భారత్ నగర్ మరియు న్యూ భారత్ నగర్ ఫేస్ 2 కాలనీ లో విస్తృతంగా ప్రచారం
ఉప్పల్ డివిజన్ లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం జోరుగా సాగుతుంది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిక్లరేషన్ల గురించి వివరిస్తున్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఆదేశాల అనుసారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం ఉప్పల్ లోని ఓల్డ్ భారత్ నగర్ మరియు న్యూ భారత్ నగర్ ఫేస్ 2 కాలనీ లో చేపట్టడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారంటీలు ప్రజలకు తెల్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ *రజిత పరమేశ్వర్ రెడ్డి గారు*డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్, ‘A’ బ్లాక్ ఎస్-సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈగ అంజయ్య,డివిజన్ జనరల్ సెక్రటరీ తుమ్మల దేవి రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, సుంకు శేకర్ రెడ్డి,డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గిరిగె మహేష్,ఉపాధ్యక్షులు మహంకాళీ రాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ గండు భాస్కర్ రెడ్డి, బ్లాక్ ఎస్ సి సెల్ ఉపాధ్యక్షులు బాకారం అరుణ్, బ్లాక్ ఎస్ సి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తోకట రాజు, డివిజన్ ఎస్ సి సెల్ అధ్యక్షులు నాగారం వెంకటేష్, బుత్కుర్ రాజు,సందీప్,కుశంగాల సతీష్, వెంకటేష్ సెట్ ,ఈగ రాజేష్,ఈగ చక్రధర్, శ్రీనివాస్ రెడ్డి,కృష్ణ రెడ్డి,అస్లం, ఆసీఫ్, అతిఫ్, ఆఫ్రోజ్, వాహిడ్,డి బుచ్చి రెడ్డి,అంజడ్,మైనార్టీ సెల్ అధ్యక్షులు అన్వర్ పాషా,ఖాజా మౌలానా,నక్కమల్లి, చంద్ర శేకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నవీన్,యాదగిరి, మాధవ్ రెడ్డి,వెంకట్ రెడ్డి ,డివిజన్ ఎస్ సి సెల్ ఉపాధ్యక్షులు అలుగులు అనీల్ కుమార్ ,రాజేందర్ రెడ్డి ,జనరల్ సెక్రటరీ జనగాం రామకృష్ణ, మధు సుధన్ రెడ్డి,ఏలూరి నర్సింహా రెడ్డి, బొడిగే మల్లేష్, దయాకర్ రెడ్డి,కావాలి రాజు,బుత్కురు రాజు, శ్రీనివాస్ రెడ్డి, పన్ల బాలయ్య , బుత్కుర్ మధన్ గౌడ్, హరి బాబూ,మంద శ్రీధర్ రెడ్డి, గోరిగే జంగీర్, మహేందర్ రెడ్డి,నవాబ్, చిట్టేపూ రామ్ రెడ్డి, పీటర్ ప్రశాంత్ రెడ్డి,కిషోర్, చంద్ర శేకర్ రెడ్డి,రంగుల శేఖర్,నాని, బచ్చా రామ్,మల్లేష్,మినపల్లి కిషోర్, నవీన్, భాయ్,రాజు, తైసీన మరియు డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేణుక గారు,వర్కింగ్ ప్రెసిడెంట్ సోమ్ బాలమని గారు,విజయ గారు, అశ్విని గారు,అర్చన గారు, తదితరులు పాల్గొన్నారు