కాచిగూడలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన ఓటును వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేసి తమ హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. మనం మన భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఓటు వేయాలి.”