పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం,ఆరేగూడెం,కోనాయిగూడెం, కోరట్లగూడెం,అమ్మగూడెం, రాజేశ్వరపురం,శంకరగిరి తండాలో, ముటాపురం గ్రామలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం వారు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ఏ పని చేసిన పేద ప్రజల బాగు కోసమే చేస్తుంది..
బంగారు తెలంగాణా అని చెప్పే కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ ఐయింది తప్ప ప్రజాలకు కాదు..
10 సంవత్సరాల కాలం లో కేసీఆర్ చేసిన అభివృద్ధి బజారు కు ఒక మద్యం షాపు పెట్టడమే..
కాంగ్రెస్ పార్టీ మరను అన్న కందాళ ఉపేందర్ రెడ్డి పార్టీ మరి మూడు ఏళ్ళు గడుస్తున్నా అభివృద్ధి గురించి పట్టిచ్చుకున్నాడా..
ఎమ్ చేశాడని మళ్లీ ఉపేందర్ రెడ్డి మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నాడని ప్రజలు ప్రశ్నించాలి..
హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించుకోవాలి…
……పాలేరు నియోజకవర్గం లో కాంగ్రెస్ ప్రచారానికి మంచి స్పందన వస్తుంది..
నేలకొండపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది
పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడిని శాసనసభ కు పంపిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది..
కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప BRS చేసింది శూన్యం..