హైదరాబాదులోని హోటల్ ప్లాజా బేగంపేటలో 52వ వారం దిగ్విజయంగా జరిగిన గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ మీటింగ్, గత మీటింగ్లకు భిన్నంగా కొత్త ఒరవడి సృష్టిస్తూ వ్యాపారస్తుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న జిబిఎన్ లో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇందుకుగాను సభ్యులందరి ఏకాభిప్రాయంతో భవిష్యత్తులో రాష్ట్రం నలుమూలల జీబీఎన్ నెట్వర్క్ విస్తరించే ప్రయత్నంలో దిగ్విజయంగా కొనసాగుతామని బుర్ర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కారు పోతుల సమ్మయ్య గౌడ్, నేరెళ్ల జ్యోతి గౌడ్, గంధ మల్ల రాము గౌడ్, వంగాల బాలరాజు గౌడ్, పేరం శివ నాగేశ్వరరావు గౌడ్, కోయాడ బాలకృష్ణ గౌడ్, అనురాధ గౌడ్, యాద గౌడ్, రామకృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, మల్లికార్జున్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కిరణ్ కుమార్ గౌడ్, కార్తీక్ గౌడ్, నరేష్ గౌడ్, రజిత గౌడ్, లతా గౌడ్, మదన్మోహన్ గౌడ్, శంకర్ గౌడ్, ఇంద్రకరణ గౌడ్, బిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు