
మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ తిరుమల నగర్ లోటస్ పాండ్ లో నివాసం ఉంటున్న హోత ప్రవీణ్ కుమార్ తన 07 ఏళ్ళ కుమారుడితో పార్క్ గ్రౌండ్ కు సాయంకాలం 5 గంటల సమయంలో తీసుకువెళ్ళాడు ఇదే సమయంలో తండ్రి పార్క్ లో నుండి మరో గేటు నుండి బయటకు వెళ్లి తప్పి పోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అక్కడకు చేరుకున్న కుషాయిగూడ పోలీసులు నిమిషాల వ్యవధిలో బాలుడి ఆచూకీ కనుగొని తండ్రికి అప్పగించారు.నిమిషాల్లో బాబు ఆచూకీ కనుగొని తండ్రి వద్దకు చేర్చిన పోలీసులను అక్కడున్న ప్రజలు అభినందించారు.