కుషాయిగూడ కూరగాయల మార్కెట్ లొ ప్రచారం లొ పాల్గొన్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి, తామంతా మీ వెంటే అంటూ మద్దతు తెలిపిన ఓటర్లు
ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రయాణికులతో కలిసి సునీతా మహేంధర్ రెడ్డి ప్రయాణం ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్న ప్రజా నేత కుషాయిగూడ హౌసింగ్ బోర్డు దగ్గర ఇందిరమ్మ విగ్రహానికి పూల మాలలు వేసిన సునితమ్మ కేంద్రంలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని వెల్లడి వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకర్షిస్తున్న పల్లెటూరి వెన్నెలమ్మ, ఈ కార్యక్రమంలో చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ,మాజీ కార్పొరేటర్లు దన్పల్ రెడ్డి ,పావని రెడ్డి ,రాఘవ రెడ్డి ,సీత రామ్ రెడ్డి ,అంజి రెడ్డి ,డివిజన్ అధ్యక్షులు ప్రసాద్ ,సింగిరెడ్డి వెంకట్ రెడ్డి ,పెద్ది సీను నాగరాజ్,అజిజ్ ,లింగం ,విట్టల్ ,ప్రవీణ్ ,నర్సింహా ,పోచయ్య ,గోపాల్ యాదవ్ ,ఎస్ కే కరీమ్ ,ఈసిఐల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు