Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

తెలంగాణ భవన్ లో కార్పొరేటర్ల సమావేశంలో పాల్గొన్న శ్రీదేవి యాదవ్

బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో జరిగిన కార్పొరేటర్ల సమావేశంలో పాల్గొన్న చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్.

ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన నల్గొండ లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను జయప్రదం చేయాలని,రాబోయే కౌన్సిల్ సమావేశములో అనుసరించాల్సిన వ్యూహలపై దిశానిర్ధశం చేశారు.కాంగ్రెస్స్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా భయపడాల్సిన అవసరం లేదని,ప్రజల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రజలకు దక్కే వరకు పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!