
కొత్త మామిళ్ళవారిగూడెం
అశ్వారావుపేట మండలం:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేట మండలం,కొత్త మామిళ్ళవారిగూడెం గ్రామంలో, శివాలయాన్ని దర్శించుకుని అభిషేకం హోమం పూజా కార్యక్రమానికి హాజరైన,
అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ.
ఈ కార్యక్రమంలో, జూపల్లి రమేష్ , జూపల్లి ప్రమోద్ ,కునుసోతు లింగయ్య , అల్లాడి రామారావు మైలవరపు నాగేశ్వరరావు , సూరనేని ఫణినాగు ,జక్కుల జగదీష్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.