చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఐజి కాలనీ శ్రీశ్రీశ్రీ విశాలాక్షి సహితా శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం యందు శివలింగ నంది ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న స్థానిక డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ కాయక్రమం లో డివిజన్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి , ఐజిా కాలనీ ప్రెసిడెంట్ ముత్యాలు, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి , శ్రీకాంత్ యాదవ్ , గోపాల్ యాదవ్ , నజీర్ , అలిభాయి , సతమ్మ, వెంకట్ రెడ్డి, శ్యామ్ , సాగర్ తదితర నాయకలు పాల్గొన్నారు.