Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

కుషాయిగూడ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

కుషాయిగూడలోని అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా, అమ్మవారి పూజ, అన్నదానం, నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పాల్గొన్నారు. ఆమె అమ్మవారి పూజలో పాల్గొని, అనంతరం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పండాల శివ కుమార్ గౌడ్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కాలనీ వాసులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ , శరన్నవరాత్రి ఉత్సవాలు మన సంస్కృతి యొక్క భాగం. ఈ సందర్భంగా అమ్మవారిని పూజించి, అన్నదానం చేయడం ద్వారా మనం మంచి ఫలితాలు పొందుతాం అని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!