
ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 – సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని తెలుగు తల్లి కాలనీకు చెందిన తెలంగాణ జూనియర్ గద్దర్ అని పేరుగాంచిన కళాకారుడు శ్రీనివాస్ గౌడ్ అద్వర్యం లో సుమారు 200 మంది బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె..పి.వివేకానంద చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులవుతూ గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, సీనియర్ నాయకులు పందిరి యాదగిరి, తార సింగ్, రాధా కృష్ణ, కృష్ణ గౌడ్, దేవా గౌడ్, అర్జున్ గౌడ్, సాయికుమార్, అర్జున్ గౌడ్, సాయి కిషోర్, మురళి గౌడ్, రవి కుమార్ గౌడ్, ఆదిత్య, హరి, పవన్, జయరాం, బన్నీ, శ్రీనివాస్, గౌడ్, కళాకారులు బుర్రకంట రవి కుమార్ గౌడ్, మురళి గౌడ్, జయన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు..