భావి బారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా కాప్రాలో మేడ్చల్ జిల్లా యస్సీ విబాగం అద్యక్షులు పత్తి కుమార్ కేకు కటు చేసి గనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అనoతరం పెధ ప్రజలకి బట్టలు పంపిని చెయ్యడం జరిగింది ఈకార్యక్రమంలో మేడ్చల్ జిల్లా యస్సీ సలహాదారులు పిజి సుదర్శన్ మధు మోహన్ తోటకూర శ్రీకాంత్ సింగం కిరణ్ సందీప్ గౌడ్ ముఖేందర్ గండి సునీత సాయి భారతి కాప్రా డివిజన్ కాంగ్రెస్ అద్యక్షులు నాగ శేషు శ్రీనివాస్ గౌడ్ నాగరాజు తధీతరులు పాల్గొన్నా