మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమములో పిర్యాదు చేసిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యస్సీ విబాగం అద్యక్షులు పత్తీ కుమార్ కాంగ్రెస్ నాయకులు నాగరాజు షాబుద్దీన్ కందుకూరి రాజు. సతీష్ యాదవ్ లు. కాప్రా డివిజన్ వంపుగూడ గ్రామం సర్వే నంబర్. 102 లో వున్న 22 గుంటల ప్రభుత్వస్థలంలో మొలమ్ బోంధా మరియు నాలా అలాగే 104 సర్వే నంబర్ లో ఉన్నా ప్రభుత్వ స్థలం కొన్ని సంవత్సరాలనుండి వున్నది మొన్నజరిగిన యెన్నికలముందు అక్రమంగా. నాల ని ముసివేసి ప్రభుత్వ స్థలం కబ్జా చేసారు. ఇట్టి విషయమై ఈరోజు మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు పత్తీ కుమార్ సినీయర్ నాయకులు నాగరాజు సతీష్ యాదవ్ రాజు షాబుద్దీన్ లు ఇట్టి విషయమై అధికారులు కబ్జా అయిన స్థలన్ని కాపాడి ప్రజలకి ఉపయోగపడే విధంగ చేయలని అధికారులని కోరటం జరిగింది కబ్జా ధారులు పక్కాగా ప్ర భుత్వ స్థలం కబ్జా చేస్తున్నారు ఇప్పటికి అయిన అధికారులు కాపాడాలని లేనిచో సిఎం దృష్టికి తీసుకెళ్తామని పత్తీ కుమార్ తెలిపాడు