కాప్రా డివిజన్ వంపుగూడ గ్రామం సర్వే నంబర్. 102 లో వున్న 22 గుంటల ప్రభుత్వస్థలంలో మొలమ్ బోంధా మరియు నాలా కొన్ని సంవత్సరాలనుండి వున్నది మొన్నజరిగిన యెన్నికలముందు అక్రమంగా. నాల ని ముసివేసి ప్రభుత్వ స్థలం కబ్జా చేసారు. ఇట్టి విషయమై ఈరోజు మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం కార్యకర్తలు పత్తీ కుమార్ కాప్రా డివిజన్ కాంగ్రెస్ అద్యక్షులు నాగ శేషు సినీయర్ నాయకులు తోటకూర శ్రీకాంత్ నాగరాజు కమలాకర్ సతీష్ యాదవ్ రాజు శివారెడ్డి షాబుద్దీన్ ఆరిఫ్ జీవన్ అభినయ్ శ్రీదర్ రెడ్డి లు అట్టి కబ్జాకి అయిన స్థలం వద్ద పర్యటిoచి వివరాలు ఆరాతీయడం జరిగింది ఇట్టి విషయమై అధికారులు కబ్జా అయిన స్థలన్ని కాపాడి ప్రజలకి ఉపయోగపడే వి ధంగా చేయకపోతె పెద్దయెత్తున ఆందోళన చేస్తామని అలాగే కలెక్టరు గారికి కూడా పిర్యాదు చేస్తామణి కాంగ్రెస్ నాయకులు తేలిపారు