
బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో.కాంగ్రేస్ పార్టీ టీ.పీసీసీ చీప్ అధ్యక్షుడు మాజి మంత్రి పొన్నాల లక్ష్మయ్య నేడు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు
ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు అలాగే జనగామ కి చెందిన పలువురు నేతలు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతుగా మెడికల్ కళాశాల లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నత అభివృద్ధి సాధన కోసం మరింత ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లడం అతి సీయోక్తి అని అన్నారు.
ప్రస్తుతం రాజకీయ పార్టీలు రక రకాలుగా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు వేరు అన్నారు..అయితే ఈ దేశానికి రాష్ట్ర నికి స్ఫూర్తి దాయకం బి ఆర్ఎస్ పార్టీ నాయకులు అని అన్నారు
అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే బిఆర్ఎస్ కులగణన మీద ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు.
బలహీన వర్గాలను అణచివేస్తూ..మోసం చేస్తూ అధికారం సంపాదించు కోవడం పాలు పార్టీ లు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. *ముక్యంగా తాను 45.సంత్సరాలు కాంగ్రేస్ పార్టీ లో కొనసాగాను.
కాంగ్రేస్ పార్టీ నన్నూ అవమానించింది అని పేర్కొన్నారు.*ముచ్చటగా మూడోసారి మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడాలి.
అలాగే జనగామ నియోజకవర్గంలో డైరీ డెవలప్ మెంట్ అభివృద్ధి చెయ్యాలి అని కోరారు పొన్నాల లక్ష్మయ్య