మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ యస్సీ మహిళా, ఓబీసీ, , ఎస్టీ సెల్,NSUI అధ్యక్షులు పత్తి కుమార్ రాజనోల్ల లక్ష్మి, గువ్వ రవి ముదిరాజ్, గణేష్ నాయక్, రాహుల్ యాదవ్ ఈరోజు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసి నూతన తెలుగు ( క్రోధి నామ) సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు