కాప్రా డివిజన్ సాయి రామ్ నగర్ ప్రజాపాలన ధరకాస్తు సెంటరు నీ సందర్శించిన కాప్రా డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు పత్తీ కుమార్ ప్రజల కు ఏటువంటి ఇబ్బంధులు తలెత్తకుండా చూడాలని అధికారులని కోరడం జరిగింది ఈ కార్యక్రమములో కాప్రా డివిజన్ కాంగ్రెస్ అద్యక్షులు నాగ శేషు సినీయర్ నాయకులు అదేపు శ్రీనివాస్ నాగరాజు రాజు చంద్ర శేఖర్ రెడ్డి ఆరిఫ్ షాబుద్దీన్ నాగరాజు అభినయ్ తధీతరులు పాల్గొన్నారు