
శ్రీశ్రీశ్రీ దుర్గా దేవి నవరాత్రుల సందర్భంగా నల్లగొండ మండలం గుట్ట కింద అన్నారం గ్రామంలో నెలకొల్పిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న నల్లగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి – పిల్లి రామరాజు యాదవ్
ఈ సందర్భంగా మాట్లాడుతూ. హిందువుల ఆరాధ్య దేవత మరియు మహిమాన్వితమైన దుర్గామాత శక్తికి ధైర్యానికి మరియు విజయానికి ప్రతిక, నవరాత్రి ఉత్సవాల్లో పూజలు చేయడం ద్వారా మహిళ శక్తికి రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో RKS టీమ్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..