కుషాయిగూడ కల్లుగీత సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకోవడం జరిగింది.
అధ్యక్షుడిగా పనగట్ల రామరాజ్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కాసుల సురేష్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా బుడంపల్లి వెంకటేష్ గౌడ్, డైరెక్టర్లుగా పంజాల బాబు గౌడ్ మరియు లింగాల సత్యనారాయణ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికయిన కమిటీ సభ్యులను కుషాయిగూడ గౌడసంగం సభ్యులు శాలువాలతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసుల రవీందర్ గౌడ్ సంకురి శ్రీనివాస్ గౌడ్, పులి ఆంజనేయులు గౌడ్ , కూరెళ్లి అశోక్ గౌడ్, చిత్తుల నర్సింహా గౌడ్, పంజాల ముత్యాలు గౌడ్, సంకురి చైతన్య గౌడ్, సద్దల యాదయ్య గౌడ్, అంజయ్య గౌడ్, బాలయ్య గౌడ్ తదితరుల పాల్గొన్నారు.