సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, నందివాయి గ్రామంలో 10 లక్షల రూపాయల టీటీడీ నిధులతో నిర్మించనున్న శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కాకాణి
గ్రామాల్లో పేదలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, నందివాయి గ్రామంలో శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి
అంతరం జగనన్న శాశ్వత భూహక్కు.. భూ రక్ష పథకం ద్వారా గ్రామస్తులకు ఆస్తి యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను అందజేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి