ఉప్పల్ భగాయత్ లోని కాలభైరవ ఆలయాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ,ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు.
సోమవారం అమావాస్యను పురస్కరించుకొని కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ,రజిత ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం సునీత మహేందర్ రెడ్డి ఆలయం వద్ద తన సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో ఈగ సంతోష్ ముదిరాజ్ ,దేవి రెడ్డి ,కమ్మ లక్ష్మణ్,బజార్ జగనాథ్ గౌడ్,బాకారం లక్ష్మణ్,తెల్కలమోహన్ రెడ్డి,షామిర్పేట్ వినోద్ రెడ్డి,బొట్టు వెంకటేష్ ముదిరాజ్, పొట్లూరి ఉపేందర్,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ,వర్కలా మదన్ గౌడ్,ఆకారపు అరుణ్ పాటీల్,అఘం రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి,అలుగుల అనీల్ కుమార్,సుంకు శేఖర్ రెడ్డి,జనగాం రామకృష్ణ,మంద మురళీ కృష్ణ రెడ్డి,ఆల్వాల్ భాస్కర్,తుమ్మల రాజేందర్ రెడ్డి, సునీత గారు ,ప్రమోద గారు ,వల్లపు శ్రీకాంత్ యాదవ్,భూత్కూర్ రాజు, పాలడుగు లక్ష్మణ్,బజార్ నవీన్ గౌడ్,నల్లవెల్లి మహేందర్, ఢిల్లీ చంద్ర శేఖర్ రెడ్డి,జిత్తు రెడ్డి, నక్క శివ, బాబు,తదితరులు పాల్గొన్నారు