Monday, March 31, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులను పంపిణి చేసిన ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి

డా.ఏ ఎస్ రావు నగర్ లోని జామా మజిద్ ఏ మహుమ్మదీయ లో లయన్ మహమ్మద్ రియాజ్ ఏర్పాటు చేసిన సుమారు 500 కుటుంబాలకు నిరుపేద ముస్లింలకు బియ్యం తో పాటుగా నిత్యవసర సరుకుల పంపిణి కార్యక్రమం లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ: ముస్లిం సోదరులు ముఫై రోజులు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ ఎంతో నిష్టగా రంజాన్ మాసాన్ని జరూపుపుకుంటారని ముస్లిం సోదర సోదరీ మనులందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ కొత్త రామారావు, మైనార్టీ అధ్యక్షుడు బద్రుధ్ధిన్ ,డివిజన్ ప్రెసిడెంట్ కాసం మహిపాల్ రెడ్డి, ఎస్ ఏ రహీమ్, గిరి బాబు మహేష్ గౌడ్ మరియు కాలనీ వాసులు మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!