
కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో టీపీసీసీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అంజాద్ అలీ, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫయాజ్, దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ అహ్మద్, NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్బర్, కొత్తకోట మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ కోఆప్షన్ లతీఫ్, సీనియర్ నాయకులు సలీం ఖాన్, పీర్ మహమ్మద్ సాదిక్, అడ్డాకుల ఖాజమైనుద్దీన్ , NSUI నియోజకవర్గ అధ్యక్షులు ఎండి ముస్తఫా తదితర మైనార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావుల జితేందర్ నాథ్ రెడ్డి తో కలిసి ఇటీవల కాంగ్రెస్ పార్టీ మైనార్టీల సంక్షేమం కోసం విడుదల చేసిన మైనార్టీ డిక్లరేషన్ పత్రులను విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR).
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల సంక్షేమం కోసం తీసుకువచ్చిన మైనార్టీ డిక్లరేషన్ చారిత్రాత్మకం అన్నారు.