విజయవాడలో సహకార సమైక్య పేరిట సహకార వ్యవస్థను ప్రజలకు తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి సహకార బ్యాంకుల ద్వారా అందజేస్తున్న అనేక సేవలను ప్రజలకు వివరించడానికి ‘ఇంటింటికి సహకారం’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఈ కార్యక్రమానికి హాజరైన సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ చిరంజీవి చౌదరి , నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం ఆర్ గోపాల్ , ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ చైర్ పర్సన్ ఝాన్సీ లక్ష్మీ , ఆప్కాబ్ ఎండి శ్రీనాథ్ రెడ్డి , జిల్లాలకు చెందిన కేంద్ర సహకార బ్యాంకుల అధ్యక్షులు, సీఈవోలు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, ఆప్కాబ్ సంస్థకు చెందిన అధికారులు