
వెంకటాచలం జగనన్న లేఅవుట్ లో నూతనంగా నిర్మించిన గృహాలను ప్రారంభించిన మంత్రి కాకాణి ఇల్లు లేని నిరుపేదలకు కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కొనుగోలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను అందిస్తున్నారని పేర్కొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాII కాకాణి గోవర్ధన్ రెడ్డి
వెంకటచలంలోని వైఎస్ఆర్ జగనన్న లే అవుట్” లో నూతనంగా నిర్మించిన గృహాలను రాజ్యసభ సభ్యులు, జిల్లా వైకాపా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ZP చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఎంపి గురుమూర్తి, MLC లు బల్లి కళ్యాణ చక్రవర్తి, పర్వత రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, తూమాటి మాధవరావు, ఎమ్మెల్యేలు ఎం మహీధర రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ తదితరులతో కలిసి నూతనంగా నిర్మించిన ఇళ్లను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి డాII కాకాణి గోవర్ధన్ రెడ్డి