
సీఎం కేసీఆర్ ను కలిసిన కేయూ జెఏసి వైస్ చైర్మన్, బీ.ఆర్.ఎస్వీ జనగామ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మేడారపు సుధాకర్
జనగామ జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కు విచ్చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ కి హెలిప్యాడ్ వద్ద మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి పుష్పగుచ్చం ఇవ్వడం జరిగింది