Wednesday, April 16, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

కాంగ్రెస్ లో భారీ చేరికలు: జి. మధుసూధన్ రెడ్డి

కొత్తకోట మండలం రామకృష్ణపురం గ్రామ బిఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డ్ మెంబర్ 7 వార్డ్ మెంబెర్ శశికళ వెంకటేష్ బిఆర్ఎస్ కు రాజీనామా చేసి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి. మధుసూదన్ రెడ్డి (GMR) సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి , గ్రామ సర్పంచ్ శివ రాములు , 7 వార్డ్ మెంబెర్ శశికళ వెంకటేష్ మరియు కొత్తకోట మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన 100 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు జి. మధుసూధన్ రెడ్డి (GMR)

ఈ కార్యక్రమంలో కొత్తకోట మున్సిపాలిటీ మరియు కొత్తకోట మండల, రామకృష్ణ పురం గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!