
అన్న అంటే – నేను ఉన్న అనే బరోసా
తెలంగాణాలో ప్రతి ఆడబిడ్డ పెళ్ళికి కాంగ్రెస్ తల్లి కానుక
లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం
గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వలస వాది ఒద్దు, స్తానికుడే ముద్దు అంటూ..
లింగాల మండలం వడ్డే రాయవరం,రాయవరం గ్రామాలలో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న ..
డా. వంశీకృష్ణ మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు
రాయవరం, వడ్డెరాయవరం గ్రామాలలో గువ్వల బాలరాజు పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పి రైతుల పొట్ట కొట్టాడు,నువ్వు చేస్తానన్న అభివృద్ధి నీకు 10 సంవత్సరాల లో గుర్తుకు రాలేదా బాలరాజు, నీకు తెలిసింది మూడే మూడు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మభ్యపెట్టడం వారికి అభివృద్ధి చేస్తానని చెప్పి మోసం చేయడం కొట్టడం, తిట్టడం, బెదిరించడం తప్పు మరొకటి తెలియదు, నా అచ్చంపేట ప్రజలారా మేలుకోండి..
కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో నెరవేరుస్తుంది
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గారు డిక్లరేషన్ చేసిన 6 గ్యారెంటీ స్కీమ్స్
- మహాలక్ష్మి
- రైతు భరోసా
- గృహలక్ష్మి
- ఇందిరమ్మ ఇండ్లు
- యువ వికాసం
- చేయూత