మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో 138 డివిజన్ మౌలాలి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి
అనంతరం మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న మీ విలువైన ఓటును నాకు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను
మీ అందరి కష్ట సుఖాలలో మల్కాజిగిరి ప్రజలకు అందుబాటులో ఉంటాను
కారు గుర్తుకు ఓటేద్దాం ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు భాగ్యనందరావు, మాజీ కార్పొరేటర్ అమీనుద్దీన్ , డివిజన్ అధ్యక్షులు సత్తయ్య.డి, మరియు ఉస్మాన్,ఇబ్రహీం, జోగు శ్రీనివాస్, కిరణ్ కుమార్ ఎస్, గాయత్రి, షైన్ సుల్తానా, ఉషశ్రీ, రాణి గౌడ్, అన్నమ్మ, అనురాధారెడ్డి, నఫీ సుల్తానా తదితరులు పాల్గొన్నారు