
టీపీసీసీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా గౌని నర్సింహ గౌడ్ కి నియామక పత్రం అందజేసిన టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మరియు ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కి గౌడ్. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు