మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం,BRS పార్టీ సన్నాహక సమావేశం లో పాల్గొన్న
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి జహంగీర్
మల్లాపూర్ SLNS ఫంక్షన్ హాలులో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం,మల్లాపూర్ డివిజన్ BRS పార్టీ నాయకుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ,ఉప్పల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి జహంగీర్ పాల్గొన్నారు .ఈ సమావేశానికి పన్నాల దేవేందర్ రెడ్డి -కార్పొరేటర్ మల్లాపూర్ డివిజన్, ప్రధాన కార్యదర్శి వాసు ,డివిజన్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలొ పాల్గోన్నారు