తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళ వారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ దగ్గరలో 16 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్ఎల్ఏ. ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, BRS పార్టీ నాయకులు మహేష్ గౌడ్ ,ముఖ్య సలహా దారులు పండాల శివకుమార్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు పనగట్ల చక్రపాణి, చిత్తుల కిషోర్, పంజాల బాబు, అనిల్ బాబు, కొడకండ్ల యాదయ్య, చల్లా వెంకటేష్, చిదం బాలనర్సింహా, నర్సింగ్ రావు, గణేష్ గౌడ్, దయా నంద్,సారా శ్రీధర్, దినేష్,అంజన్న,మణి కిరణ్, శ్రీనివాస్,శ్రవణ్. కాంట్రాక్టర్ వెంకటేష్, అలాగే కుషాయిగూడ స్థానికులు దేవేందర్ గౌడ్ , నర్సింగ్ ఆర్ట్స్, సింగిరెడ్డి పద్మారెడ్డి, మచ్చ బాబు గౌడ్ , సుధీర్ బాబు, బుడంపల్లి రఘు గౌడ్,DGM సతీష్, AE సందీప్ కనకరాజు గౌడ్ , రాఘవ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మల్లేష్, శ్రీశైలం, కనకయ్య, రాజేష్ , ప్రసాద్ రెడ్డి , శంకర్, బాలాజీ, లోక్ నాథ్ , మధు, చిన్న కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.