కుషాయిగూడలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలోని సాకాలి బస్తీ లో సిసి రోడ్లను స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు , కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు ప్రారంభించారు.పెండింగ్ లో ఉన్న అరకొర పనులను కూడా వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, చిత్తుల కిషోర్, చల్లా వెంకటేష్ , వరప్రసాద్, బ్రహ్మ చారి, అనిల్, G.కృష్ణ కుమార్, K మాధవరెడ్డి, యాదయ్య, నందు, రాజు, శంకర్, మణి కిరణ్,సుధీర్ బాబు, చల్లా శ్రీను, సాయి మరియు గ్రామపెద్దలు చల్లా వేరేషం, పండాల శివకుమార్ గౌడ్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్, శ్రీకాంత్ యాదవ్, కాంట్వీన్ రాములు, గణేష్ ముదిరాజ్, సారా అనిల్, గంప కృష్ణ,యాదయ్య,చల్లా యాదయ్య, చల్లా నర్సింహా, చల్లా లక్ష్మణ్, నరేందర్, శ్రీనివాస్, న్.రాకేష్ మరియు జిహెచ్ఎంసి ఆధికారులు AE స్వరూప రాణి గారు Ghmc సిబ్బంది,డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.