నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు కూడలిలో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 52వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన గౌతమ్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సమక్షంలో, ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఈ కార్యక్రమానికి హాజరైన నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ప్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ స్రవంతి, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మానుగుంట మహీధర రెడ్డి, వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, నగర కమిషనర్ వికాస్ మర్మత్, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు