
అభివృద్ధి వైపే మేమంతా ఉంటాం అంటూ బీఆర్ఎస్ పార్టీలోకి కురుమూర్తి గ్రామ కాంగ్రెస్,బిజెపి కార్యకర్తలు
భూత్పురు మండలం అన్నసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరికలు
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం కురుమూర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలకు చెందిన గొల్ల రాములు,జోగు కురుమూర్తి, రాజు,చంద్రన్న,రవి,కవిత,మొగులన్న,కార్తిక్,రాములు, మహేందర్,చంద్రన్న,సుధాకర్,చిన్న మాసన్న వీరితో పాటు 100 మంది కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది
బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కురుమూర్తి గ్రామం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సహరం తో అన్నిరకాలుగా అభివృద్ధి సంక్షేమం లో ముందుకు సాగుతున్నందు వల్ల అభివృద్ధి వైపే మేమంతా ఉంటాం అంటూ బీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు వారు అన్నారు