
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి మరియు మాజీ రాజ్యసభ, శాసనసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, దేవరకద్ర మాజి జడ్పీటీసీ కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరిక
కొత్త కోట టౌన్ లోని 4,5,6 వార్డులకు చెందిన బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ కి చెందిన పంతులు రాంబాబు, నర్సరీ శివ, నర్సరీ రాజు,, పంతులు నవీన్, నారా వెంకటేష్ ,చింతకాయల రాకేష్, ఏసుబాబు, అశోకు, చింతకాయల జీవన్ కుమార్, నార మన్యం, గంగాధర్, శ్రీను, నందు, పంతులు చందు, శివ సామి, వెంకటేష్, శివ, కరుణాకర్, సామెల్, వంశీ ఓరుగంటి, రాకేష్, తోటేష్, విజయ్ చెందిన 70 మంది కార్యకర్తలు కొత్తకోట చౌరస్తా లో చాంద్ ఆధ్వర్యంలో 80 యువకులు మొత్తం 150 మంది యువకులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు