కొత్తకోట మున్సిపల్ పరిధిలోని శివ గార్డెన్స్ లో దేవరకద్ర నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోమ్ మినిష్టర్ మైముద్ అలీ, దేవరకద్ర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి,మైనారిటీ కార్పొరేషన్ ఇంతియాజ్,ఇబ్రహీం,మోసిన్ ఎమ్ ఐ ఎమ్ జబెర్ బిన్ సయ్యద్,అబ్దుల్ ఖదీర్,మునిర్,మైముద్,అలిమ్,కాజా,వసీం,గని, వీరితో పాటు పలువురు బిజెపి,కాంగ్రెస్,టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది