ఈరోజు మానుకోట రూరల్ మండలం ఉత్తర తండా గ్రామ పంచాయితికి చెందిన తండా పెద్ద మనుషులు మరియు యువకులు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బీజేపీ నాయకులు అశోక్ ఆధ్వర్యంలో మానుకోట బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి జాటోతు హుస్సేన్ నాయక్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ మనకోటలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని, బిజెపి బలం బలగం కార్యకర్తలే అని, ప్రజా సంక్షేమ బిజెపి లక్ష్యమని అన్నారు