నేడు బోరంపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉషాశ్రీచరణ్
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంను నేడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోరంపల్లి గ్రామంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ ప్రారంభించటం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి ప్రజల ఆరోగ్య పరిస్ధితులపై అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి,వృద్ధులకు కళ్ళజోడును పంపిణీ చేయడం జరిగింది