
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేట,మర్రిగూడెం,చోల్లేరు,రామాజిపేట గ్రామాల్లో కొనసాగుతున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య ప్రచారం.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్యకు ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.చోల్లేరు గ్రామంలో బీర్ల ఐలయ్య కు ప్రజలు బ్రహ్మరథం పట్టగా. గ్రామానికి చెందిన సీనియర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరారు ఈ సారి చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీర్ల ఐలయ్య కోరారు