కాప్రా ,ఈద్గా దర్గా లో మరియు మల్లాపూర్ దర్గాలో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి తో కలిసి ఉప్పల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు బద్రుద్దీన్ అద్వర్యం లో ఈద్గా దర్గాకు ముఖ్య అతిథిగా ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి పాల్గోని రంజాన్ నెల ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైంది. వారు నెల రోజులపాటు కఠిన తర ఉపవాసాలు దీక్షలు చేస్తూ అల్లాహ్ కి ప్రార్థనలు చేశారు .ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన నెల చివరి రోజున రంజాన్ పండగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమం లో BRS పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్ ,రహీమ్ , ,శివ ,కిట్టు తదితరులు పాల్గొన్నారు