కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మైనంపల్లి హనుమంతరావుకి మద్దతుగా వారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేరేడ్మెట్ ఆర్ కె పురంలోని బ్యాంక్ కాలనీ, బాలాజీ కాలనీ, అంతయ్య కాలనీ, సంతోష్ కాలనీ, రాఘవేంద్ర హిల్స్, సప్తగిరి కాలనీ లాలో పాదయాత్ర చేస్తు ప్రచారం చెయ్యడం జరిగింది.
ఇందులో భగంగా సోనియా గాంధీ గారి ఆరు గారంటీ పదకాలనీ పాదయాత్ర చేస్తు ఇంటింటా వివరించి చెయ్యిగుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని , మైనంపల్లి హనుమంతరావుని అఖండ మెజారిటీ గెలిపించాల్సిందిగా అబ్యర్దించారు
ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ ప్రసాద్ , పాపిరెడ్డి, ఆర్ చంద్రశేఖర్, కుట్టి సీను, చాకో, యాప్రాల్ సాయి, రాఘవన్ , శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖర్, చెన్నారెడ్డి, శ్రీనివాస్, మహేష్ , జాన్ , రాజు, యాధి, అవినాష్, మహేష్ యాదవ్, ప్రభ, విజయలక్ష్మి పార్టీ సీనియర్ నాయకులు , మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు