L.B. నగర్ నియోజక వర్గం, కాంగ్రేస్ పార్టీ MLA అభ్యర్థి మదుయాష్కి గౌడ్ కి మద్దతుగా, హస్తినాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు D.శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తినాపురం డివిజన్లోని ఇంటి ఇంటి ప్రచార కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది.
ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న TPCC ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గౌని నర్సింహ గౌడ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరవింద్ కుమార్, కోట్ల వాసు, స్టార్ నరసింహ, సాయి రెడ్డి, సాయి కుమార్, శ్రీనివాస్ గౌడ్ తో ప్రచారం చేయ్యడం జరిగింది .